ఎం.వి.ఆర్.శాస్త్రి
ఈ రోజుల్లో కూచుంటే లేవలేని వారు కూడా హిందూ మతం మీద , హిందువుల విశ్వాసాలు, సెంటిమెంట్లు , ఆచారాలు, సంప్రదాయాలమీద ఒంటి కాలి మీద లేస్తున్నారు .పనికి మాలిన పత్రికలూ. టీవీచానెళ్ళు తీరికూర్చుని వివాదాలను పనిగట్టుకుని సృష్టిస్తున్నాయి.అడ్డమైన వాళ్ళని పోగేసి , అడ్డగోలుగా వాగించి హిందూ మతం మీద బురద చల్లి సూకరానందం పొందుతున్నాయి. నిరాధారమైన నిందలు, అభాండాలు, అభూతకల్పనలు , పచ్చి అబద్దాలు కూడా శాస్త్రీయత ముసుగు వేసుకుని, హేతువాదం పేరు పెట్టుకుని మీడియా వత్తాసుతో విరగబడుతుంటే అమాయక జనం అవే నిజాలు కాబోలని మోసపోతున్నారు. వామాచార వామపక్షులు, మెదడు లేని మేధావులు, అన్యమతాలకు అమ్ముడు పోయిన అడ్డగాడిదలు చేస్తున్న తెరపిలేని దుర్మార్గపు దాడుల దుష్ప్రభావం వల్ల సిసలైన హిందువులకు కూడా లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే మన మతంలో సిగ్గుపడవలసినవి ,దాచిపుచ్చవలసినవి, తలదించుకోవలసినవి ఉన్నాయేమోనని కలవరపడుతున్నారు. అస్తమానం అన్ని వైపులనుంచి వినపడే సూటిప్రశ్నలకు సమాధానం ఏమిచెప్పాలో , తమ పక్షాన్నిఎలా సమర్థించుకోవాలో , ఎదిరిపక్షం దాడిని ఎలా తిప్పికొట్టాలో తెలియక సతమతమవుతున్నారు.
నిజానికి ఇది అనవసరపు గుంజాటన. వెర్రి గొర్రెలు, గొర్రెలకాపరులు, కాసులకు కక్కుర్తిపడి వారి కొమ్ము కాసే మిడిమిడి మీడియా కబోదులు , సైన్సు తెలియని సైన్సు వాదులు, సెన్సు లేని కిరాయి మేధావులు, హేతువెరుగని హేతువాదులు వేసే ప్రతి ప్రశ్నకూ దిమ్మ తిరిగే జవాబు మనం చెప్పగలం. విరోధులు విసిరే ప్రతి సవాలునూ తిరుగులేని సాక్ష్యాధారాలతో, నికార్సైన చారిత్రక రుజువులతో, నోరెత్తలేని ప్రమాణాలతో తిప్పికొట్టగలం.
కానీ ఆ సంగతి మనవారిలో చాలామందికి తెలియదు. హిందూ పక్షం తరఫున వాదించటానికి హిందూ వ్యతిరేక మీడియా ఏరికోరి ఎంపిక చేసే బడుద్దాయిలకు ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. సబ్జెక్టు మీద పట్టు అసలే ఉండదు. పట్టు ఉన్నవారికి అవకాశం సాధారణంగా రాదు.ఒకవేళ వచ్చినా, వివాదాలలో తల దూర్చేందుకు వారిలో చాలామంది ఉత్సుకత చూపరు.
హిందూ పక్షాన పోరాడటానికి నెత్తురు మండే యువతీయువకులు లక్షల సంఖ్యలో సిద్ధంగా ఉన్నారు. కాని వారి చేతిలో సరైన ప్రచార ఆయుధాలు లేవు. ఎదిరి పక్షం వాదాన్ని తిప్పికొట్టటానికి తిరుగులేని రుజువులూ, ప్రమాణాలతో మేధోపరమైన ఆయుధాలను వారికి అందించగలిగితే వీరభద్రులలా ముందుకు ఉరకగలరు. అభాండాల భాండాలను బద్దలుకొట్టి , అబద్దాలకోర్లను తరిమికొట్టగలరు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఉప్పొంగుతున్న హిందువుల చైతన్యానికి వాదబలం కూడా తోడైతే బహుముఖాలుగా సాగుతున్న హిందూ ద్రోహుల , హిందూ వ్యతిరేకుల కుట్రలు, కూహకాలు పటాపంచలు కాగలవు. ప్రతి హిందువూ ధైర్యంగా, సమర్థంగా పాయింటు ప్రకారం మాట్లాడటం మొదలయితే 60,70 ఏళ్ళుగా మన దేశం మీద ,ధర్మం మీద పథకం ప్రకారం చెలరేగుతున్న కుహనా సెక్యులరిష్టుల , కుహనా మేధావుల, దుష్ట రాజకీయ ,మత శక్తుల దుర్మార్గపు ఆటలు కట్టగలవు.
ప్రస్తుత దేశకాల పరిస్థితులలో అతిముఖ్యమైన ఈ జాతీయ అవసరానికి నా వంతు దోహదం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నాను. హిందూ సమాజాన్ని,హిందూ దేశాన్ని చీకాకు పెడుతున్న సమస్యలను, సవాళ్ళను ,సామాన్య హిందువులను తికమక పెడుతున్న ఇస్స్యూలను ఒకటితరువాత ఒకటి కూలంకషంగా , సప్రమాణంగా ఇందులో చర్చించదలిచాను.
హిందూ సమాజం మీద తీవ్రాక్షేపణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది మనుస్మృతి . ఈ మధ్య దీని మీద హిందూ వ్యతిరేక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తున్నది. మనువాదం అనేది భయంకరమైన తిట్టుపదమైంది. మనుధర్మ శాస్త్రం పేరు చేబుతేనే హిందువుల్లో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని వైపులనుంచి దాని మీద వస్తున్న అక్షేపణలకు , అభ్యంతరాలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి మొదట దాని మీదే దృష్టి పెడదాం.
మనుధర్మాన్ని ద్వేషించే, అసహ్యించుకునే వారితో వాదులాడటం నా ఉద్దేశం కాదు. ఇప్పటికే తిరుగులేని నిశ్చిత అభిప్రాయాన్నిఏర్పరుచుకున్న వారితో ఇక్కడ వాదించి , గెలవాలని నేను కోరుకోవటం లేదు. హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి , వాటి మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టి తీరాలన్న పట్టుదల, తపన ఉండి , విరోధుల నోళ్ళు ఎలా మూయించాలా అని తహతహలాడుతున్న వారితో మాత్రమే నేను ఇక్కడ సంభాషించ దలిచాను.
వారికి ఒక మనవి. నేను చెప్పదలుచుకున్నది ఎంత చెప్పినా మీకున్న సందేహాలు మిగిలే పోవచ్చు. మీ దృష్టిలో అతి ముఖ్యమనుకున్న ప్రశ్నలు అసలు ప్రస్తావనకే రాకపోవచ్చు. కాబట్టి ముందుగా మనుధర్మ శాస్త్రం గురించి మీకున్న అనుమానాలు ఏమిటో నాకు తెలపండి. ప్రతివాదులతో మనుస్మృతి విషయం చర్చించినప్పుడు మీకు కలిగిన అనుభవాలను , ఎదురైన ఇబ్బందులను పంచుకొండి. మీకు సమాధానం కావలసిన ప్రశ్నలు , ఎలా బదులివ్వాలన్నది మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఏమిటో చెప్పండి. నాకు తెలిసినంతలో వాటికి సాక్ష్యాధారాలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
మీ స్పందన కోసం రెండు మూడు రోజులు ఆగి , తరవాత మనుధర్మశాస్త్రం పై నా వ్యాసాలు మొదలు పెడతాను. మళ్ళీ వాటి మీదా ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తెలపవచ్చు . ఈ చర్చ పూర్తి అయ్యేసరికి ఈ సబ్జెక్టు మీద అందరికీ చక్కని క్లారిటీ వస్తే మంచిదే.
మనుధర్మాన్ని కూలంకషంగా చర్చించిన తరవాత వివాదాస్పదమైన ఇంకో విషయాన్ని ఎత్తుకుందాం.

All the best sir
ReplyDeleteమనుస్మృతిలో britishవాళ్ళు add చేసిన శ్లోకాలు చాలా ఉన్నాయంటండీ,వాటి గురించి వివరంగా చెప్పగలరా...
ReplyDeleteఇక మొదలు పెట్టండి సర్, ఆయిలి గాడికి పెట్టిన గడ్డి హిందూ ధర్మ వ్యతిరేకులకు కూడా పెట్టండి.
ReplyDeleteWe are looking forward to your explanation sir, God bless Bharat
ReplyDeleteమనుస్మృతి ఆధారం గానే ఈ కుల వ్యవస్థ ఏర్పడిందా ? అసలు మనుస్మృతి దేని గురించి ? అది అగ్రవర్ణాలనబడే వాళ్ళు ఎంత వరకు పాటిస్తున్నారు ? ఆ స్మృతి ప్రకారమే అగ్ర వర్ణల వారు ఇంకో వర్ణాల వారిని అణగదొక్కుతున్నరా ? పరాశర స్మృతి కావాలి కానీ మనుస్మృతి కాదని కొందరి వ్యాఖ్య. అది ఎంత వరకు నిజం. ఈ స్మృతులన్నీ ఈ కాలానికి ఎంత వరకు వర్తిస్తాయి ?
ReplyDeleteమనుస్మృతి ఒకెే రకమైన తప్పు కు కులాన్ని బట్టి శిక్షలు విధించమని చెప్పుచున్నదా? వివరించగలరు.
ReplyDeleteInteresting. Please Proceed Sir.
ReplyDeleteమనుస్మృతి ఇతర కులాలని అణగదొక్కడానికి బ్రాహ్మణులు చేసిన, చేస్తున్న కుట్ర అనే అభిప్రాయం తరచు చూస్తూ ఉంటాను. అదే విధంగా ఆడవాళ్ళని అణగదొక్కడానికి మగవారు చేస్తున్న కుట్ర అనే అభిప్రాయం కూడా వింటూ ఉంటాను. ఇతర మతాల వారి కంటే హిందువులే మనుస్మృతి ని వెటకారం చేస్తున్నారు. వీటికి సరి అయిన సమాధానాలు చెప్పండి.
ReplyDeleteమను స్మృతి నే కాకుండా మిగతా స్మృతి లను చర్చించి అప్పటి కాలానికి అనుగుణంగా అవి ఎలా ఉన్నాయో చెప్పగలరు
ReplyDeletenow parasara smitri to be followed, not manu, it is a wrong concept that manu smrithi is applicable to this era,
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteవిమర్శల అడ్డమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం తర్వాత సంగతి అసలు ఈ ప్రపంచం మొత్తంలో.
ReplyDeleteసర్వమత సమ భావన కేవలం ఈ దేశంలోనే మాత్రమే ఎందుకు ఉందో హిందు వ్యతిరేకులను గట్టిగా అడిగి నిలదీయాల్సిన అవసరం ఉంది....
Nice to see the initiative Shastry garu.
ReplyDeleteIn fact that was the main reason my father started his work on scriptures. Happy to collaborate for the sake of Dharma.
ReplyDeletehttp://kinige.com/book/Manusmruti+Tatparyamu
జై శ్రీ రజా రామచంద్ర మహరాజ్ కి జై
ReplyDeleteఓంశ్రీ గురుభ్యోనమః
గురువుగారు మంచి ఆలోచన మీ హృదయం నాకు కొంత వరకు అర్థమవుతున్నది
ముందుగా మనకు మన ధర్మం గురించి పూర్తి అవగాహన రావాలి
అయితే మనది సనాతన ధర్మం అంటే మతము యొక్క పేరులేనిది సమస్త మానవాలికి ఉపయోగ పడేది కేవలం హిందువనేకాదు మనిషి అనే ప్రతీ జీవిని సత్యం వైపు నడిపించి మోక్షాన్ని ఇచ్చేదే మన ధర్మం అయితే ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందింది ఆపరమాత్మ ప్రీతికరమైన స్థలము మనమున్న క్షేత్రం ఈ భారతదేశం కావడం చేత మిగతా వారు కాల క్రమేపి భగవంతుని హృదయమైన వేదమాతకు దూరమవడము చేత మనిషి మనసుకు లోబడి జీవించడం చేత జరుగుతున్న దోపిడి ఇది అసలు సత్యము ఏమిటో మనషి అంటె ఏమిటి మన పూర్వీకుల శక్తి సామర్థ్యాలు వారి అపార దయా హృదయం ఇవన్ని మన హిందూ సోదరులు అందరూ తెలుసుకోవడం వల్ల మనో బలం కలిగి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడంచేత పక్కవాడికి ఇక చాన్స్ ఉండదూ మన ధర్మాన్ని గుర్తెరిగి ఇదియే అసలైన జ్ఞానం ఈ జ్ఞానమే నన్ను మోక్షాన్ని ఇచ్చునని తెలిసేలా చేస్తే ప్రతీ హిందువు హృదయంలో ఈ భావన కలిగేలా చేస్తే అల్లరి చేసే మూకలు అల్లరి చేయడమ ఆపెస్తాయి అని మీ అనుగ్రహం చేత నాకు తెలిసిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేశాను గురుదేవా ఇందులో ఏమైన భాషదోషముగాని భావాదోషముగాని ఉన్నట్లయితే మన్నించగలరని మనవి
Very happy sir...go ahead...
ReplyDeleteVery happy sir...go ahead...
ReplyDeleteహాలా మంచి ప్రయత్నం.మాలాంటివాళ్లకి సంస్కృతం రాకపోవడం వల్ల క్కద ఏముందో తెలియని ఇబ్బంది ఉంది.తెలియకఓవడం తప్పు కాదు,తెలుసుకోవాలని గట్టి పట్టుదల ఉంటే ఏదో ఒక విధంగా తెలుస్తుంది.
ReplyDeleteనాకు తెలిసిందే సమస్తం,ఇంతకు మించి ఎవడికీ తెలియదు అనే అహంకారమే వాళతో అలా మాట్లాడిస్తుంది.దాన్ని బద్దలు కొట్టాలంటే అక్కడ ఏమి ఉందో చెప్పాలి.
అది మీరు చేస్తున్నారు,సంతోషం!
Go a head. Eagerly waiting
ReplyDeleteGood initiative sir
ReplyDeleteGood initiative sir
ReplyDeleteఆర్యా, వర్ణవ్యవస్థ గురించి, మనువు అంబేడ్కర్ పరిశీలన ఇది. దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరు. "One thing I want to impress upon you is that Manu did not give the law of Caste and that he could not do so. Caste existed long before Manu. He was an upholder of it and therefore philosophised about it, but certainly he did not and could not ordain the present order of Hindu Society. His work ended with the codification of existing caste rules and the preaching of Caste Dharma. The spread and growth of the Caste system is too gigantic a task to be achieved by the power or cunning of an individual or of a class. Similar in argument is the theory that the Brahmins created the Caste. After what I have said regarding Manu, I need hardly say anything more, except to point out that it is incorrect in thought and malicious in intent. The Brahmins may have been guilty of many things, and I dare say they were, but the imposing of the caste system on the non-Brahmin population was beyond their mettle. They may have helped the process by their glib philosophy, but they certainly could not have pushed their scheme beyond their own confines. To fashion society after one's own pattern! How glorious! How hard!"
ReplyDelete--Dr. B. R. Ambedkar, 'Castes in India: Their Mechanism, Genesis and Development' (1916)
Manudharma shastramu nu e bhaasha lo chadite saraina artham dorukutundi???
ReplyDeleteEla chadavali ???
Adi chadavadam kosam manaku basic gnanam em kavali???
Avi kuda vivarinchandi
*Gam hanti* ani sanskrit lo undanu kondi midi midi samskruta panditudu "aavuni champavalenu" ani vipareetamaina artham cheppestadu. Ade oka shastra punditudu prakanaamu modalagu pramanamulanu anusarinchi "juttu teeyinchukovali" ane artham cheptadu.
Ala Manudharma shastranni artham chesukodaniki manaki em kavali ????
Peddalu telupagalaru _/\_
Astrologers ki Anni telsu ani meru Ela nammuthunnaro asalu artham katledu..samaajaniji okka manchi jargindi vaalla valla ani oka example ivvagalara evarina..okka praanam aina kaapadagaligara ..science kapadindi ..asalu ipdu ila type chesthuntam ante Koda science valla ne
ReplyDeleteScience valla labham kaadu nashtam ekkuvaga undi ... mana poorvikulu oka vishayam telusukunte .. daani valla evariki chinna nashtam kuda vacchedi kadu
DeleteVimanam kulindi ani meeru ekkadaina puranaallo chadivara... kattadam kulindi ani kani ... ippatiki aa aanavaallu dwaraka lo dorutunnai... mari ade science cheppina dantlo edi ee roju sthiranga haani kaligincha kunda undi???? Mobile soap paste tube plastic .. paryavarana haani karaalu meeku teliyada????
Meru chesthunna Pani vaalla evariki laabham ...panikoche panulu cheyandi sastry garu..
ReplyDeleteMi valla evariki labham ... ?? Laabham unte aa pani chesukondi ... labham leda chacchi pondi.. anthe kani mee kante pedda vaarini ala anadam samanjasam kadu
Deletecorrect sir..sastry garu ur correct..
ReplyDeleteGuruji ... You are doing a great and useful job to all of our wellwish... Thanq. Please go ahead.. 🚩🚩🚩
ReplyDeleteDharmo rakshathi rakshithah: